

మగవాడి మనస్సు మగువ మనస్సు లా సున్నితం కాదా?
మరి మరుపు అంటే ఏంటో తెలియని
అటువంటి మనస్సుల తో
ఎందుకు మగువలకు ఈ ఆటలు?
తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే
తమ మనస్సులు పులకరించిపోతాయె
ఆమె దరహసనికి దాసొహం అంటరె
మరి అటువంటి వాళ్ళును ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు
ఎం తప్పుచేసారు?
నీ అనుమతి లేకుండనే నీ అదరలను అంటిపెట్టుకున్నడా?
లేక నీకు తెలియకుండనె నీ అవయవం లో
అణువు అణువు తనకు అర్పితం చేసావా?
కన్నవాళ్ళ కళ్ళు కప్పి తన కౌగిళ్ళలో బంది అయ్యినప్పుడు తెలియదా
నువ్వు తప్పు చేసావు అని?
అన్న కు అబద్దం చెప్పి తాను ఇచ్చే అతిధ్యం కు అరటపడ్డవు
నీ స్వరం వినడానికి ని సెల్లు బిల్లు కట్టించావు
ఇప్పుడు ఏమో ఈ తప్పులో నా తప్పిదం లేదు
అని తప్పించుకుంటునావు?
నువ్వు గాయపరిచింది కేవలం ఒక మగవాడి మనస్సే
కాదు నిన్ను మనసార ప్రేమించే ఒక మనిషి
మనస్సు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?
మరి మరుపు అంటే ఏంటో తెలియని
అటువంటి మనస్సుల తో
ఎందుకు మగువలకు ఈ ఆటలు?
తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే
తమ మనస్సులు పులకరించిపోతాయె
ఆమె దరహసనికి దాసొహం అంటరె
మరి అటువంటి వాళ్ళును ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు
ఎం తప్పుచేసారు?
నీ అనుమతి లేకుండనే నీ అదరలను అంటిపెట్టుకున్నడా?
లేక నీకు తెలియకుండనె నీ అవయవం లో
అణువు అణువు తనకు అర్పితం చేసావా?
కన్నవాళ్ళ కళ్ళు కప్పి తన కౌగిళ్ళలో బంది అయ్యినప్పుడు తెలియదా
నువ్వు తప్పు చేసావు అని?
అన్న కు అబద్దం చెప్పి తాను ఇచ్చే అతిధ్యం కు అరటపడ్డవు
నీ స్వరం వినడానికి ని సెల్లు బిల్లు కట్టించావు
ఇప్పుడు ఏమో ఈ తప్పులో నా తప్పిదం లేదు
అని తప్పించుకుంటునావు?
నువ్వు గాయపరిచింది కేవలం ఒక మగవాడి మనస్సే
కాదు నిన్ను మనసార ప్రేమించే ఒక మనిషి
మనస్సు అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?
(ఇది కేవలం నా స్నేహితులకు జరిగిన వాటిని చూసి రాసిందే కానీ అందరు ఇలాగె ఉంటారు అని నా ఉదేశం కాదు )
12 comments:
maguvalaku atalu andaru alaage chestunnaara?
padimandi magavaallu kalisi oka ammaayini repe cheste ika magavaallandarini repistlu ante elaguntundo idi alavundi
Meeru chepindhe nijam aaa. Kanne did u get the context here? Forced gaa actions ke Cheating ke challa difference vundhe. Ekkada Kavi Manasu nee compare chessaru kadha ande.
hey really simply superb..!! i liked it... as it is true..!!
konchem confuse ayyaaaaa
Excellent..
I read it many times and posted to my blog around a year ago.
Now i am visiting the same post again.
Ajay.
really simply super .i am also one of the person faced this problem yaaaaaaaaaar
దరహసనికి కాదు దరహాసానికి
అంటరె కాదు అంటారే
నీ అదరలను అంటిపెట్టుకున్నడా? = నీ అధరాలను అంటిపెట్టుకున్నాడా
:D
inka koni unaayi avi neve sarididduko
ఎన్నో భావల్ని, ఎందరో యువకుల మనోగతాన్ని ఈ చిన్న కవిత తెలుపుతుంది.. మగ వాడిని మృగాడు అంటున్న ఇప్పటి సమాజానికి ఈ కవిత చాలా అవసరం... మీరు అనుమతిస్తే దీనిని నా బ్లాగ్ లో పెట్టుకుంటాను దీపికా గారు,
నవీన్
97 03 033 999
baagane undhi.
kaani neeku enduku ee content meeda spandinchalanipinchindi?
really superb...
aadavallu kalisthe chaalu asta chemma aadukundhaa thokkudubilla aadukundaa...abbe magavalla tho aadukundam ani decide avuthaaru andarooo alaaane untaaaru.........no doubt......
Good .....
Post a Comment